జోన్నదోసేలు

కావలసినవి; మినపప్పు: 1గ్లాసుతెల్లజోన్నలు:2గ్లాసులుఇద్లిరవ్వ;1గ్లాసుమెంతులు:అరచెంచపచ్చిశనగపప్పు:రెండుచెంచాలు తయారుచేయు విధానము;మినపప్పు, జొన్నలు  శుభ్రంగా కడిగి విడివిడిగా  5 ఘంటలు  నానబెట్టుకోవాలి.జొన్నలు  పైన పొరతో ఉంటాయి కాబట్టి నానడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి.సెనగపప్పు, … More

జొన్నపిండి జంతికలు,

కావలసిన పదార్దములు:జొన్నపిండి 4 గ్లాసులుమినపప్పు 1 గ్లాసువాము 2 పెద్ద చెంచతెల్లనువ్వులు 4 చెంచాలువెన్న 2 చెంచాలునీళ్ళు  సరిపడానూనె వేయించడానికి సరిపడినంతఉప్పు రుచికి సరిపడినంత,చేయు విధానము చేయు;;విధానముమినపప్పును … More

కేండీ.

చూశారా మా కేండీని కేండీని  అది మా ఇంట్లో ఎప్పటికీ చంటిపిల్లే.దా ని కోసమని అచ్చం దానిలాగే ఉన్నబొమ్మ మా .మా అబ్బాయి। అమెరికా .నుంచి .తెచ్చాడు.ఆ … More

రాగిపిండి వడియాలు

చిరుధాన్యాలనుఏదో ఒక రూపం లోఆహారంలో చేర్చుకోవాలనిఈ మధ్య డైటీషియన్స చెబుతుంటే విని నేను చేసిన .ప్రయత్నమే ఈరాగివడియాలు .రోజూ అన్నమే తింటూ మ ళ్ళీ బియ్యప్పిండి వడియాలు  … More

తనదాకా వస్తే కానీ

తనదాకా వస్తే కానీ ఏదీ తెలియదు .అంటారు.నిజమే. పెద్దలు .అనుభవంతో చెప్పిన మాటలు .అక్షర సత్యాలని మనం పెద్దవాళ్ళమైతేగానీ తెలియదు .ఇక్కడ।నా అనుభవమేంటంటే,ఈఇంటర్నెట్,బ్లాగుల గురించి తెలియని రోజుల్లో … More