తనదాకా వస్తే కానీ

తనదాకా వస్తే కానీ ఏదీ తెలియదు .అంటారు.నిజమే. పెద్దలు .అనుభవంతో చెప్పిన మాటలు .అక్షర సత్యాలని మనం పెద్దవాళ్ళమైతేగానీ తెలియదు .ఇక్కడ।నా అనుభవమేంటంటే,ఈఇంటర్నెట్,బ్లాగుల గురించి తెలియని రోజుల్లో … More