సోయా బొబ్బర్ల కూర.

సోయా బొబ్బర్లు కూర:కావలసినపదార్దములు::సోయా గింజలు:50 గ్రాములుబొబ్బర్లు:100 గ్రాములు:ఉల్లిపాయలు :2టమాటో:1పెద్దదిఅల్లం వెల్లుల్లి పేస్టు :చిన్న చెంచపచ్చిమిర్చి :2ఇలాచి :1లవంగాలు :2షాజీర :పావు స్పూన్ :ఉప్పు, కారం,పసుపు:సరిపడినంత.నూనె :2 స్పూన్స్  … More

చిట్కా :

          నాకుఉన్న  ఆవగింజంత ఆరోగ్య స్పృహ కారణంగా ఆహరం విషయం లో ,బుల్లి తెరపైన, పుస్తకాల్లోనూ పోషకాహార నిపుణులు చెప్పే ,సలహాలు … More

నేనూ బ్లాగర్నేనా?

 ఇట్లా  తెలుగులో కూడా బ్లాగ్లు ఉంటాయని కొన్ని నెలల క్రితమే ఈనాడు వారి తెలుగువెలుగు పుస్తకం ద్వారా తెలుసుకొని అపుడపుడు చూడడం మొదలుపెట్టాను .ముందుగా  తెలుగువేలుగుకు ధన్యవాదములు … More