మీ ఇంట్లో మీరే చేసేసుకోండి . దాల్ మిక్శ్చర్ .

బజారులో దొరికేవాటికన్నా,రుచిగా  ఉంటుంది ,ఎందుకంటే ఉప్పు కారం మన ఇష్టప్రకారం వేసుకుంటాం కాబట్టి . సోయాగింజలు,బొబ్బర్లు,పెసలు,పచ్చిశనగపప్పు,పచ్చిబఠానీలు,అన్నీ సమాన కొలతలో తీసుకుని ,విడివిడిగా,4గంటలపాటు నానబెట్టుకోవాలి .అన్నింటినీ విడి విడిగానే … More