6 Comments

  1. చివరి ఫోటో చూస్తున్నపుడు పొడవాటి వాలుజడతో ఉన్న బాపు బొమ్మ గుర్తొచ్చిందండీ 🙂

    Like

  2. ధన్యవాదాలు ప్రియా! నిజమే !నువ్వు చెప్పాక నాకూ అలాగే అన్పిస్తుంది .ఎట్లా అయినా ఈ తరం పిల్లలకు భావుకత్వం , తెలివితేటలు,చురుకు సమయస్ఫూర్తి .అన్నీ ఎక్కువే .చూస్తూంటే సంతోషంగా అనపిస్తుంది .ఆఫోటోలు మా అబ్బాయి జాగింగ్ లో తీసినవి .నా బ్లాగు .కోసమని నాకు .పంపాడు

    Like

Leave a comment