రాగిపిండి పిట్టు

ఇది పాతకాలం పిండి వంట.మా చిన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన శుభకార్యాల్లో చేసేవారు .ఇప్పుడు ఎవరూ చేయడం లేదనుకుంటున్నాను.బియ్యప్పిండి తో చేస్తారు గోదావరి జిల్లాల్లో. వేడివేడిగా తింటే చాలా … More

పిట్టల కధ -కొనసాగింపు+ముగింపు

‘గూడు గుడ్డు పిట్ట ,రిపీట్’ అని,జూలై 27న  నేను పెట్టిన టపాకు ,కొనసాగింపు, ఇంకా ముగింపు కుడా ఈటపా . పిట్ట ఈసారి గుడ్లు పెట్టిన దగ్గరనుండీ … More

return gifts

మా ఇంటి చుట్టూ నిలబడి మాకు ఆహ్లాదాన్ని పంచుతున్న ,మా మొక్కలు, చెట్లు ఇవి . బాగా పడుతున్న వర్షాలకు, అన్ని చక్కగా పెరిగాయి. కొద్ది రోజుల్లో … More

మా చిన్నప్పుడు …

మా చిన్నప్పుడు రాఖీ పండుగ కు ఈ హడావిడి ఏమీ ఉండేది కాదు.జంధ్యాలు వేసుకొనే వారు ,పాతవి తీసేసి కొత్తవి వేసుకుంటారని మాత్రం। తెలుసు.పెళ్ళైన తరువాత గోదావరి … More

వరలక్ష్మీ వ్రతం।

పిండివంటల తయారీ,పూజ దగ్గరకు అన్నీ సర్దుకొనే హడావుడి లో ఉన్న ,సోదరీమణులందరికీ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుభాకాంక్షలు 

అందుకోండి .

మిత్రులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు .

పంపర పనస కాయ .

ఈ కాయను మీరెప్పుడైనా చూసారా ?పేరు ముందే చెప్పేసాను కదండీ !ఇది హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో దొరకదని అనుకుంటా . గోదావరి .జిల్లాల్లోదొరుకుతుంది . మా ఊరు … More

శ్రీ వారికి శుభాకాంక్షలు .

రేపు ఉద్యోగబాధ్యత ల నుండి స్వచ్ఛందపదవీవరమణ చేస్తున్న శ్రీ వారి కి శుభామకాంక్షలు .చెబుతూ  ఈ టపా . మావారు దక్షిణ మధ్య రైల్వే ,సికింద్రాబాద్ డివిజన్,సంచాలన్ … More