ఈ కాయను మీరెప్పుడైనా చూసారా ?పేరు ముందే చెప్పేసాను కదండీ !ఇది హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో దొరకదని అనుకుంటా . గోదావరి .జిల్లాల్లోదొరుకుతుంది . మా ఊరు నుండి మా కజిన్ కూతురు .వస్తూ తీసుకుని వచ్చింది . వాళ్ళింట్లో చెట్టుకు కాసింది .వినాయకచవితి కి పూజలో ఈ కాయ తప్పనిసరి . ఇది బత్తాయి నిమ్మ, నారింజ జాతికి చెందిన ఫలం . తొనలు కొన్ని కాయల్లో తెల్లగా కూడా ఉంటాయి . కొద్దిగా .పులుపు తో కూడిన తీపి తో ఉంటుంది దీని రుచి .పైనుండే తెల్లని పొర మాత్రం చేదుగా తగుల్తుంది .విభిన్నమైన రుచి గల పోషకాల ఫలం .షుగర్ వ్యాధి ఉన్నవారు ఎక్కువగా తీసుకోవచ్చునట .
పంపర పనస కాయ .
Pomelo fruit
LikeLike
అబ్బ !! ఎంత పులుపోనండీ ! మేము పులిహోర చేస్తాము లేదా ఎప్పుడైనా నిమ్మకాయ పచ్చడిలా పచ్చడి పెడతాం. పచ్చడి బావుంటుంది.
LikeLike
నేను తిన్నాను…పర్వాలేదు బాగుంటుంది.
LikeLike
మా తూర్పుగోదావరి జిల్లాలో దొరుకుతాయిలెండి!www.ahmedchowdary.blogspot.in
LikeLike
ధన్యవాదాలు .పద్మార్పిత గారు .
LikeLike
ధన్యవాదాలు అహ్మద్ చౌదరి గారు .
LikeLike
వనజ గారు !ఈ కాయ మరీ అంత పుల్లగా ఉండదండీ!మీరు చెప్పేది బహుశా దబ్బకాయ కావచ్చు అనుకుంటా .
LikeLike
Oh!! beautiful…my favourite flowers….పారిజాత మరిమళాలను ఆస్వాదిస్తున్నా…thank u….
LikeLike
Thanks anoo garu.
LikeLike