ఈ నెల 8వ తారీఖు ,అదేనండీ! చంద్రగ్రహణం రోజున మా ఊళ్ళో మధ్యాహ్నం 2 గంటలకి ఓ మోస్తరుగా వర్షం పడింది .సాయంత్రం 5గంటలకు ఆకాశంలో ఈ అద్భుతం కనబడింది.మీరెప్పుడైనా చూసారా? నేనైతే చూడలేదండీ! మా వారు ఆ సమయం లో సెకండ్ ఫ్లోర్ లో ఉన్నారు . రాణీ! రాణీ! అని కేకలు పెడుతుంటే ఏమిటా అని బైటకు వచ్చి ఆయన వంక చూస్తే , తొందరగా tab గానీ ,phone గానీ ,తీసుకొని రా!అని తొందర పెట్టారు.ఎట్లాగైతేనేం ఈ జంట ఇంధ్రధనస్సులను బంధించగలిగారు.మీరు కూడా చూసేయండి.
bagundandi
LikeLike
B'ful catch
LikeLike
థ్యాంక్యూ స్వప్న గారూ !
LikeLike
వింతగా ఉంది కదండీ!
LikeLike
అవునండీ ! ధ్యాంక్యూ లక్ష్మీదేవి గారూ !
LikeLike