తల్లీ పిల్ల? కవలలు?

ఈ రోజు బజార్లో కొనుక్కొచ్చిన పంపర పనస కాయ పైన తొక్క తీసి శుభ్రం చేసేసరికి, లోపల ఇదిగో ఇలా ఉంది చూడండి .దీన్ని ఏమనాలి?తల్లీ పిల్ల … More

ఇంకో ప్రశ్న .

ఈ ఫోటో లో ఉన్నదేమిటో, దాన్ని చూస్తే మీకేమి గుర్తు కొస్తుందో చెబుతారా కొంచెం !

ఇదేమిటో చెప్పగలరా?

నమస్తే అండీ! అందరూ బావున్నారు కదా! చాలా రోజులైపోయింది ఇటు వైపు వచ్చి,అందుకే అందర్నీ ఒకసారి పలకరించి పోదామని ,ఈ ఫోటో , ఇంకా ప్రశ్న కూడా. … More

సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న మా ?

చూసారా ? మా వంటింట్లో మేము వాడుతున్న ఫ్రిజ్.దాన్ని కొని 25 సంవత్సరాలు పూర్తి అయ్యింది .ఎందుకో హఠాత్తుగా ఆవిషయం గుర్తు కొచ్చింది.ఫ్రిజ్ మా ఇంటికి రావడానికి … More

రాష్ట్రపతి భవనం బొల్లారం,సికింద్రాబాద్.

సికింద్రాబాద్ లోని బొల్లారం లో గల రాష్ట్రపతి భవనం చూడటానికి ,సందర్శకులను అనుమతిస్తున్నారన్న వార్త  నిన్న ఈనాడు పేపర్ లో చదివి ,వెళ్ళి చూసిరావాలని అనుకున్నాను .మేముండే … More

ముగిసిన పెళ్లి సందడి.

మిత్రులందరికీ నమస్కారమండీ!అందరూ బావున్నారు కదండీ !చాలారోజులైపోయిందండీ బ్లాగులు చూసి .పెళ్ళి పేరుతో రెండు నెలలుగా మేము పడిన హడావిడి పూర్తి అయ్యింది .డిశంబర్ 12న మా అబ్బాయి … More

చిన్ని సంతోషం .

ఈ రోజు నేను పెట్టిన టపా,కూడలిలో ,ఇంకా మిగతా వాటిలో ,వచ్చిందా లేదా అని వెతుకుతూ  ఉంటే తెలిసింది .పోయిన వారం  నా టపా “మా ఇంట్లో … More

పెండ్లి పిలుపు.

బ్లాగు మిత్రులందరికీ ,బ్లాగు ద్వారా ,మా అబ్బాయి వివాహ ఆహ్వాన పత్రిక .కాస్త ముందే పోస్టు చేస్తున్నాను .ఈరోజు కాస్త సమయం దొరికింది .తరువాత పనుల్లో పడిపోతే … More

మా ఇంట్లో పెళ్ళి సందడి.

బావున్నారాండీ అందరూ? బ్లాగు వ్రాసి చాలా రోజులైపోయింది .కొత్తగా అన్పిస్తుంది వ్రాస్తుంటే.ఇంచుమించు రెండు నెలలుగా ,ఖాళీ దొరక్క ఈఅంతర్జాలం వేపు చూడటం లేదు .తొంగిచూసాననుకోండి,లోపలికొచ్చి మొత్తానికి చూడాలని … More