చాలా రోజుల తర్వాత ,

చాలా రోజులు కాదండీ! చాలా నెలలు అయ్యింది ,మిమ్మల్ని పలకరించి,అందుకే ఇలా వచ్చాను .మా స్వగ్రామంలో మేం కొత్తగా కట్టుకుని  ఉంటుంన్న మా ఇల్లు చూడండి ఈసారికి…

పునుగుపిల్లి 2

అది నాలుగు పాలచుక్కలు చప్పరించిన తర్వాత  హమ్మయ్య! అనుకున్నా. అప్పుడు మొదలైంది ఇంకో సందేహం ,దీన్ని కేండీ నుంచీ ,ఎండ నుంచీ కాపాడ్డంఎలా? ఎండ  తగలకుండా కుండీ…

పునుగుపిల్లి.

పునుగుపిల్లి అంటే ,తిరుమల శ్రీవారికి వాడే సుగంధద్రవ్యాలకు, దానికి ఏదో సంబంధం ఉందని ఎక్కడో చదివిన గుర్తు ,అంతేకానీ ,దాన్నెపుడూ చూడలేదు,వివరాలేమీ తెలియవు.భీమవరంలో ఉన్న మా కజిన్…

చిలకడదుంప

ఈ మధ్య పనుల్లో పడి నన్ను నేను మర్చిపోయానంటే నమ్మండి,ఇక బ్లాగు సంగతి చెప్పేదేముంది!రెండు నెలలు పైనే అయ్యింది  ,బ్లాగు వంక చూసి ,అమ్మో! ఇలా అయితే  …

అనుకోని అతిథి .

ఈ రోజు ఉదయాన్నే ఈ అరుదైన ,అందమైన ,అనుకోని అతిథి మా పెరట్లోని కొబ్బరిచెట్టు మీద వాలి ,టక్ టక్ మంటూ ,శబ్దాలు చేస్తుంటే చూసి గబగబా…

జంట ఇంధ్రధనస్సులు.

ఈ నెల 8వ తారీఖు ,అదేనండీ! చంద్రగ్రహణం రోజున మా ఊళ్ళో మధ్యాహ్నం 2 గంటలకి ఓ మోస్తరుగా వర్షం పడింది .సాయంత్రం 5గంటలకు ఆకాశంలో ఈ…

సరదాగా ,

మా పెరట్లోని వ’న్’కాయలు, టె’న్’కీస్ పూలు, మ’న్’దారాలు, గు’న్’టగలగరాకు.

క్రొత్త ఆకుకూరలు.

రాష్ట్ర రాజధాని నుండి  మండల కేంద్రమైన మాఊరు ఉండి కి మేం వచ్చేసాక ,ఏమిటో ఇటువైపు చూడడం కుదరడం లేదు .మాకు కావల్సినంత ఖాళీ స్థలం ఉంది…

మంచు ముసుగు.

మంచు ముసుగేసుకున్న మా ఊరు , మా ఇంటి పరిసరాలు ,చూడండి ఎంత బావున్నాయో! నేను ఫోటోలు ఇంకా సరిగ్గా తీయగలిగితే ఇంకా బావుండేది,అన్పించింది. తెల్లవారుఝామున వర్షం…

‘మా ఊరు’ కు వచ్చేసాం.

అవునండీ! మేము  హైదరాబాద్ నుండి మా ఊరికి  వచ్చేసాం.నేను బ్లాగు మొదలు పెట్టిన కొత్త లో ,అంటే గత మే నెలలో ‘మా ఊరు ‘ అని…