ఇది మా ఊరు “ఉండి “
పశ్చిమ గోదావరి జిల్లా లో ఉంది .
చూసారుగా మా ఊరిలోని పచ్చని పొలాలు.
చిన్న తిరుపతి గా పిలవబడే ద్వారకాతిరుమల మా జిల్లా లోనే ఉంది .
ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన పంచారామాలలో రెండు మా జిల్లా లోనే ఉన్నాయి.
మా ఊరి ప్రక్కనే ఉన్న భీమవరం లోని గునుపూడి, లోని “సోమారామం” లో సోమేశ్వర స్వామి ,
పాలకొల్లు లోని క్షీరారామం లో ,క్షీరా రామ లింగేశ్వర స్వామి కొలువైఉన్నారు.
పెనుగొండ లో, వైశ్యుల ఆరాధ్యదేవత అయిన కన్యకా పరమేశ్వరి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది ,
చివరిగా ఒక మాట, నాన్ వెజ్ పచ్చళ్ళ కు భీమవరం పెట్టింది పేరు,
పశ్చిమ గోదావరి జిల్లా లో ఉంది .
చూసారుగా మా ఊరిలోని పచ్చని పొలాలు.
చిన్న తిరుపతి గా పిలవబడే ద్వారకాతిరుమల మా జిల్లా లోనే ఉంది .
ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన పంచారామాలలో రెండు మా జిల్లా లోనే ఉన్నాయి.
మా ఊరి ప్రక్కనే ఉన్న భీమవరం లోని గునుపూడి, లోని “సోమారామం” లో సోమేశ్వర స్వామి ,
పాలకొల్లు లోని క్షీరారామం లో ,క్షీరా రామ లింగేశ్వర స్వామి కొలువైఉన్నారు.
పెనుగొండ లో, వైశ్యుల ఆరాధ్యదేవత అయిన కన్యకా పరమేశ్వరి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది ,
చివరిగా ఒక మాట, నాన్ వెజ్ పచ్చళ్ళ కు భీమవరం పెట్టింది పేరు,







మీ ఊరి అందాలే అందాలు. అభినందనలు. ఉండి భీమవరం అనే ఒక పదం తరుచుగా వినిపిస్తూ ఉంటుంది. రెండూ వేర్వేరు ఊళ్ళ పేర్లన్నమాట !.
LikeLike
ధన్యవాదాలు .మీరు విన్నది నిజమే . ఉండి పశువుల సంతకు ప్రసిధ్ధి .అందుకే ఉండి భీమవరం అని కలిపే అంటారు . రెండు ఊళ్ళ మధ్యా దూరం 8 కిలోమీటర్లు .
LikeLike
పచ్చటి దుప్పటి పరిచినట్లుంది. ప్రకృతి అందాలకు చిరునామాగా వుంది మీ వుండి
LikeLike
మా ఊరు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు .
LikeLike
పచ్చదనంతో మెరిసిపోతూ చాలా అందంగా ఉంది మీ ఊరు..
LikeLike
ఫొటోలు బాగున్నాయి.మన పచ్చని పశ్చిమ గోదావరి చాలా బాగుంది.మీ బ్లాగు చూస్తుంటే రాధిక గారి సత్యప్రియ బ్లాగు గుర్తుకొచ్చింది.
LikeLike
ధన్యవాదాలు మధురవాణి గారూ !మీ అందరి స్పందన ప్రోత్సాహం చూస్తూంటే నాకు చాలా సంతోషంగా ,ఉత్సాహంగా ఉంది .
LikeLike
ధన్యవాదాలు బోనగిరి గారూ !మా ఊరు నచ్చినందుకు .మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు . నాకు .కూడా సత్యప్రియ గారి బ్లాగు అంటే ఇష్టం .
LikeLike
చాలా బాగుంది మీ ఊరు. వర్డ్ వెరిఫికేషన్ తీసేస్తారా.
LikeLike
ధన్యవాదాలు .జయగారూ!వర్డ వెరిఫికేషన్ తీసేస్తారా అంటే .అర్ధం .కాలేదు కొంచెం .వివరిస్తారా?
LikeLike
Beautiful photographs andi.
LikeLike
ధన్యవాదాలు జలతారు వెన్నెల గారూ !మీ అమ్మాయి పుట్టిన రోజు తరువాత మీటపా రాలేదనుకుంటా .
LikeLike
మీ ఊరు, ఊరుని అందంగా చూపెట్టిన ఫోటోలు చాలా అందంగా ఉన్నాయి.
LikeLike
ధన్యవాదాలు లాస్యరామకృష్ణ గారూ ! మా ఊరు ఫోటోలు నచ్చినందుకు .
LikeLike
అబ్బో మీది ప.గో .జిల్లానే !!చాలా బాగున్నాయి.ఉండి రాలేదుకాని ఒక సారి భీమవరం వచ్చానండి .అటువైపు అసలు అలవాటు లేదండి మాకు
LikeLike
మీది ప.గో. నా ,మాది తూ.గో అండీ …ఎలాగైనా మన వైపు అందాలే వేరు . చాలా బాగున్నాయ్ , పంట పొలాలు , సూరీడు 🙂
LikeLike
మీది ప.గో.జి యా నేను గో.జిల వాణ్ణే!!! 🙂
LikeLike
మీ ఊరు చాలా బావుందండీ 🙂 మీరెంత అదృష్టవంతులో.. అన్ని అందాల మధ్య ప్రశాంతంగాగా ప్రకృతితో జీవిస్తున్నారు.
LikeLike
స్వాగతం ప్రియగారూ !ఎట్లాగైనా !ఎట్లాగైనా ప్రాంతీయాభిమానం అంటే .ఇదే కదా!నేను కూడా మీఊరి అమ్మ వారి జాతరఫోటోలు మీ బ్లాగు లో చూసి .వ్యాఖ్యలు .పెట్టాను .
LikeLike
నమస్కారం శర్మ గారూ! సలహాలూ సూచనలు .అయ్యిన తర్వాత మనకు పరిచయం జరిగింది . బాగుంది .కదండీ!
LikeLike
ధన్యవాదాలు ప్రియ గారు .మేము .ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాము .కొన్ని నెలల్లో మీరు అన్నట్టుగానే ప్రకృతి తో జీవించడానికి మాఊరికి మారిపోబోతున్నాము .
LikeLike
sooo nice madhi krishna gilla lo palletur chinnipadu pollalene adevallam
LikeLike
ధన్యవాదాలు వనిత గారూ !మా ఊరి ఫోటోలు చూసి మీకు మీ బాల్యం గుర్తుకొచ్చిందన్నమాట.బావుంది .మీరూ నాలాగే కొత్తగా వచ్చినట్లున్నారు.ఇంకా ఏమీ పోస్టు ।చేయలేదా?
LikeLike
అమ్మ ఒడిలా ఎంతచక్కగాఉందమ్మా
LikeLike
నమస్కారం దుర్గేశ్వర గారూ!ముందుగా నా బ్లాగుకు స్వాగతం .అమ్మఒడి అని చక్కగా చెప్పారండీ.ధన్యవాదములు.
LikeLike
super photos.okka sari manasu palleku yegiripoyindhi 🙂
LikeLike
ధన్యవాదాలు శశికళ గారూ !నా బ్లాగుకు స్వాగతం .పల్లె అంటే కన్నతల్లి కదండీ !అది ఎప్పుడూ మన రాకనే కోరుకుంటది,అచ్చం అమ్మ లాగే .
LikeLike
ఉండి గ్రామంలో ఆచార్య ఎం.జి.రంగా అగ్రికల్చర్ యునివర్సిటీ వారి కృషి విజ్ఞాన కేంద్రం ఉంది.ఇంట్లోకి దోమలు రాకుండా చూసే ఒక మొక్క నాకు వారు ఇచ్చారు.హార్దికంగా,ఆర్ధికంగా ఉన్నత స్థాయి గ్రామం ఉండి –సూరికుచ్చి సుబ్రహ్మణ్యం.ముక్కామల.తూ.గో.జిల్లా
LikeLike
నమస్కారం సుబ్రహ్మణ్యం గారూ !నా బ్లాగుకు స్వాగతం .మీ స్పందనకు ధన్యవాదాలు .మా ఊరి గురించి ,క్లుప్తంగా చక్కగా చెప్పారు ,ధన్యవాదములు.
LikeLike
మీ ఊరు ఉండి మా ఊరు నరసాపురం… పక్క పక్క వాళ్ళమేనండి.. 🙂
LikeLike
అవునా ?మీబ్లాగు చదువుతూ ఉంటేనే ,నాకు అన్పించింది సుమండీ!నిజంగా నిజం .
LikeLike