గుసగుసలు

వాతావరణం కొంచం చల్లగా మారింది కదా! మా ఇంట్లోని పక్షులు చాలా ఉత్సాహంగా .ఆడటం మొదలు పెట్టాయి .తెల్లవారడంతోనే కిలకిలాఅరుపుల తో మొదలైంది ,వాటి అల్లరి . ముందుగా తిండి ,తరువాత ఉయ్యాల ఊగుతూ  వ్యాయామాలు,విన్యాసాలు,అంతలోనే ముక్కు తో పొడుచుకుంటూ పోట్లాటలు .కాస్సేపటికి రాజీకొస్తూ అన్నీ దగ్గరకు చేరి గుసగుసలాడుకుంటున్నాయి చూడండి .

6 Comments

  1. వాటికి .పేర్లు ఏమి పెడితే బావుంటుందా అని ఆలోచన లో ఉన్నాం మేం . మీరు అన్నిటికీ కలిపి డింపుల్ కపాడియా అని భలే నామకరణం చేసేసారు .అదే కొనసాగిస్తాము .\”డింపుల్స్\”

    Like

Leave a reply to Sharma Cancel reply