ఇవన్నీ మాఇంటి చుట్టూ ఉన్న కాస్త .స్థలం లో మేం పెంచుకుంటున్న మొక్కలకు పూసిన పూలు .ఉదయాన్నే వాటన్నిటినీ ఒకసారి పలకరించకపోతే ఏదో మిస్ అయినట్లు ఉంటుంది . పూజ కోసం తెంపే నెపంతో వాటిని చేతిలోకి తీసుకుంటే ఏదో మెత్తటి అనుభూతి ,పసిపిల్లలను తాకినట్లుగా . సన్నజాజులు విరజాజులు .కోసి మాల కట్టి మా బొజ్జగణపయ్యకు వేయాల్సిందే ఆయన వాటా పోనూ మిగిలినవి ఇరుగు పొరుగుకు . ఈసారి మండిన ఎండల్ని మనుషుల మే తట్టుకోలేకపోయాము .బకెట్ల కొద్దీ నీళ్ళు పోసినా నీరసించిపోయాయి .ఈ వర్షాలకు కాస్త .ఊపిరి పోసుకొని దేవుడి కి పూలిచ్చే పనిలో పడ్డాయి .
గులాబి
పారిజాతం
మందార
కరవీర
మద్రాస్ కనకాంబరం
పేరు తెలియదు
నూరువరహాలు
పేరు తెలియదు
కనకాంబరం
చుక్కమల్లి
విష్ణువర్ధనం
విరజాజులు
సన్నజాజి
పేరు తెలియదు
సువర్ణ గన్నేరు
నందివర్ధనం

మీ పూలమొక్కలు,మీరు పెట్టిన ఫోటోలు బాగున్నాయి:)
LikeLike
NICE FLOWERS
LikeLike
ధన్యవాదాలు చిన్నిగారూ!మీక్కూడా మొక్కలు,పూలు అంటే ఇష్టమేననుకుంటా!
LikeLike
నమస్కారం స్వాతి గారూ! మీ స్పందన కు ధన్యవాదాలు . పరిచయానికి సంతోషం .
LikeLike
Oh..anni mokkalu poolu choopinchi madini aanamdamtO nimpEsaaru. Thank you!!
LikeLike
ధన్యవాదాలు .వనజవనమాలిగారూ! పచ్చని చెట్లను .రంగురంగుల పువ్వుల్ని చూస్తే .చాలా .హాయిగా .ఉంటుంది .కదా ! మీకు .అంతగా .నచ్చినందుకు చాలా .సంతోషంగా .ఉంది
LikeLike
ధన్యవాదాలు అనూగారూ! మీరు నా టపాలు చూస్తున్నందుకు సంతోషం .
LikeLike
mee photolu bagunnayi.nenu teesina photolu indulo kanabadalante eamicheyyalo cheppandi.
LikeLike
ధన్యవాదాలు మల్లిగారూ! మీ బ్లాగు కూడా బాగుంది .నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను . మీరే సీనియర్ . మీబ్లాగు హారంలో నూ కూడలి .లోనూ .చేర్చండి .అందరికీ .కనిపిస్తాయి .
LikeLike
మీ బ్లాగ్ను బ్లాగ్ వరల్డ్ కి అనుసంధానం చేయడం జరిగింది.బ్లాగ్ వరల్డ్ ను ఫాలో అవుతూ ఉండండి.మరిన్ని ఉపయోగాలు మీకు తెలుస్తాయి.ప్రతి సంవత్సరము బెస్ట్ బ్లాగ్ వరల్డ్ అవార్డ్ కూడా పెట్టి తెలుగు బ్లాగులను ప్రోత్సహించాలని ప్లాన్ చేస్తున్నాము.వివరాలు త్వరలో….వీలును బట్టి మీ బ్లాగ్ను సంబంధిత శీర్షికకు చేరుస్తాము. http://blogworld-ac.blogspot.in/
LikeLike
ధన్యవాదాలు .అహ్మద్ చౌదరిగారూ .
LikeLike
బావున్నాయి పూలఫోటోలు.. వానచినుకులు తాకగానే చిగురులువేసి పూలుపూయాలని ఆ మొక్కలకు కూడా ఆరాటమే మరి..
LikeLike
ధన్యవాదాలు జ్యోతి గారూ !బ్లాగుల గురించి తెలుగు వెలుగులో,మీరు వ్రాసిన .వ్యాసం చదివి ,నేను బ్లాగు లు చూడటం మొదలు పెట్టానండీ .మరొక్కసారి ధన్యవాదాలు .
LikeLike
Chaala baagunnayandi..:)
LikeLike
ధన్యవాదాలు ధాత్రి గారూ !నా బ్లాగు కు స్వాగతం .
LikeLike
మీరు రాసె వ్యాసాలు నేను face book లో వెయ్యలని అనుకుంటున్నాను మీ అంగికారాం కావాలిమీ @ మంజు రెమొ
LikeLike