పిట్ట దొరికింది ఫోటోకు .

హమ్మయ్య!ఎలాగయితేనేం,మొత్తానికి కష్టపడి బుజ్జిపిట్టను ఫోటో లో బంధించేశానండీ .మూసిఉన్న కిటికీ తలుపు నలుపు రంగు అద్దం లో దాని ప్రతిబింబాన్ని చూసుకుంటూ ముక్కు తోపొడుస్తూ ఉంది ఉదయాన్నే . నేను లోపలి నుండీ ఫోటో తీసాను .పాపం దానికి నేను కనపడను కదా ! ఇక దాని పిల్లలను మీకు చూపడమే మిగిలింది . అందరం వేచి ఉండాలి . ఎన్నిరోజులు పడుతుందో తెలియదు . ఇప్పటికే మేము చూసి గుడ్లు చూసి  ఆరు రోజులు అయ్యింది .

8 Comments

  1. చాలా ముద్దుగా వుంది. పిల్లల్ని పెట్టగానే చూడండి.

    Like

  2. ధన్యవాదాలు అనూ గారూ మీ స్పందన కు .అట్లాగేనండీ ,చూపించడానికే ,వాటి రాక కోసమే వెయిటింగ్ .

    Like

  3. ధన్యవాదాలు రామ్స గారూ .మీ వ్యాఖ్య చూసిన తరువాత ,నేనూ మీ బ్లాగు చూసాను .ఫోటోలు చాలా బావున్నాయి .

    Like

Leave a reply to nagarani yerra Cancel reply