హమ్మయ్య ! పిట్టపిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోయాయోచ్!

పదిహేను రోజులుగా మాకు మంచి కాలక్షేపం కలగచేసిందండీ,మా పెరట్లోని పిట్టగూడు .ఇవ్వాల్టితో కథ సుఖాంతమైపోయింది .ఈరోజు ఉదయం మూడు పిట్టలు బైటకు వచ్చి కిందా మీదా పడుతూ … More