return gifts

మా ఇంటి చుట్టూ నిలబడి మాకు ఆహ్లాదాన్ని పంచుతున్న ,మా మొక్కలు, చెట్లు ఇవి . బాగా పడుతున్న వర్షాలకు, అన్ని చక్కగా పెరిగాయి. కొద్ది రోజుల్లో ఇంటికి రంగులు వేయించబోతున్నాము ,అపుడు కొన్ని చెట్లు తీసేయాల్సివస్తున్దేమోనని,ఫోటోలు తీసాను. ఎప్పుడైనా చూసుకొవచ్ఛు కదా!ఎందుకంటే అవి మా నేస్తాలు ,
మన నుంచి ఏమీ ఆశించకుండానే అవి మనకు రిటర్న్ గిఫ్ట్స్  ఇస్తాయి కదా!పూలూ కాయలు ఇవ్వలేని క్రోటన్స్ , రకరకాల రంగుల్ని చూస్తేనే చాలు కదా

,

10 Comments

  1. తెల్లగా మల్లెమొగ్గల్లా పైకి ఉన్నవి సీమ మిరపకాయలు :)అన్నీ చాలా బాగున్నాయ్!

    Like

  2. నమస్కారం। శర్మ గారు !సీమమిరపకాయలు పండితే పండితే ,ఎర్రగా చక్కగా చూడ్డానికి చాలా బాగుంటుంది .మీవంటి పెద్దలు ,అనుభవజ్ఞులు నా బ్లాగు చూసి బాగుందని వ్యాఖ్యలు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది .ధన్యవాదములండీ.

    Like

  3. చాలా బాగున్నాయండి మొక్కలు.నిజమే మొక్కలను తీసేయలంటే ఎంత బాధో కదా..:( మీ బ్లాగు బాగుందండి..:))

    Like

  4. ధన్యవాదాలు ధాత్రి గారూ !కటింగే చేస్తాము,కొన్ని నెలల్లోనే మళ్లీ పెరిగిపోతాయి,అయినా నాకు ఇప్పట్నుంచే బాధగా ఉంది .

    Like

  5. thank you praveena garu! మాకు మొక్కలంటే పిచ్చి.వాటివల్ల ఇంట్లో దోమలు ఎక్కువ అవుతున్నాయని మాఅబ్బాయి విసుక్కుంటున్నా సరే,పట్టించుకోము.మా ధోరణి మాధే.

    Like

Leave a reply to Anonymous Cancel reply