‘గూడు గుడ్డు పిట్ట ,రిపీట్’ అని,జూలై 27న నేను పెట్టిన టపాకు ,కొనసాగింపు, ఇంకా ముగింపు కుడా ఈటపా . పిట్ట ఈసారి గుడ్లు పెట్టిన దగ్గరనుండీ ఒకటే వర్షాలు . వేడి తక్కువ అయినండువల్లనో ఏమో,గుడ్ల లోనుండి పిల్లలు బైటకు రావడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది . ఇంచుమించుగా 20రోజులు . వర్షానికి గూడు తడవకుండా ప్లాస్టిక్ కాగితాలు అడ్డం పెట్టాను కుడా !పిల్లలు బైటకు వచ్చాక ,త్వర త్వరగా ఎదిగాయి. ఈ రోజు ఉదయమే బైటకు వచ్చేసాయి . బైటకు వచ్చాక అన్నింటినీ కలిపి , గ్రూప్ ఫోటో తీయడానికి నాకు అవకాశం ఇవ్వలేదు అవి . ఎదగడానికి తొందర పడ్డట్టే ,ఎగరడానికి కూడా చాలా తొందరపడిపోయి, చక్కగా ఎగిరిపోయాయి . ఇంక ఏం చేస్తాను ?విడివిడిగానే తీశాను, ఫోటోలు . చూడండి మరి!
పిట్టల కధ -కొనసాగింపు+ముగింపు








చాలా ఓపికగా తీశారు బాగున్నాయి.
LikeLike
నైస్ ..మీ ఓపికకి అభినందనలు . కొన్ని బుజ్జి ప్రాణులని పరిచయం చేసారు. థాంక్ యూ రాణి గారు
LikeLike
నమస్కారం శర్మగారూ !ధన్యవాదములు.
LikeLike
thank you vanaja garu.అబ్బో !వాటిని చూస్తూ ఉంటే నిజంగా చాలా ముద్దొచ్చేస్తున్నాయంటే నమ్మండి.మీరన్నట్టే బుజ్జి బుజ్జులు .
LikeLike
http://brundavanam.org/publications.html
LikeLike
రాణి గారూ,అతి చిన్న ప్రాణులను మీ సున్నిత మనస్సుతో చూపించారు.
LikeLike
thank you sahiti garu.
LikeLike
ధన్యవాదములు మీరజ్ ఫాతిమా గారూ !నా బ్లాగుకు స్వాగతం.ఫోటోలు నచ్చినందుకు సంతోషం .
LikeLike
మీరు! నిజమైన పక్షి ప్రేమికులంటే!
LikeLike
మీ అభిమానానికి ।ధన్యవాదాలండీ!Typed with Panini Keypad
LikeLike
Wow! Wonderful captures. అబ్బహ్ బుల్లి బుల్లి పిట్టలు.. ఎంత ముద్దొచ్చేస్తున్నాయో… !
LikeLike
thank you ప్రియా, ఈ బుల్లి బుజ్జి పిట్టలు ఇంకా ,love birds ని చూడటం కోసం నేను అప్పుడప్పుడూ ,నా బ్లాగు open చేసి చూస్తూ ఉంటాను.
LikeLike