జూ పార్క్

మేము హైదరాబాద్ కు వచ్చి 18 సంవత్సరాలు అయ్యింది .ఇన్నాళ్ళకు మొదటిసారి   హైదరాబాదు లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ చూడ్డానికి వెళ్ళాము ,నాలుగురోజుల క్రితం.అప్పటికప్పుడు అనుకుని వెళ్ళడం వలన ,మేము వెళ్ళేసరికే ఆలస్యం అయ్యింది .మొత్తం అంతా తిరిగి చూడటానికిసమయం సరిపోలేదు.ఒకవేళ సమయం ఉన్నా, కాళ్ళల్లో నొప్పులు మొదలైపోయాయిలెండి ఆ సరికే.మేం చూసినవాటిల్లో  కొన్నిటిని మీరూ చూడండి .

4 Comments

  1. ఆ సీనియర్ సిటిజన్ వయసెంతో? ఎప్పుడో వారన్ హేస్టింగ్స్ తీసుకొచ్చిన తాబేలు కోల్కతా జూ లో ఇరవై సంవత్సరాల కితం కాలం చేస్తే పెద్ద వార్తయింది. బాగుందిమీ జూ ప్రయాణం.

    Like

  2. ఆ సీనియర్ సిటిజన్ వయసు 200సంవత్సరాలట.అక్క్డడ బోర్డు ఉంది .తాబేలు నడక ,ఎలుగుబంటి విన్యాసాలు। వీడియో తీసాము,కానీ టపాలో పెట్టడం నాకు రావడం లేదు,ఇంకా చాలా నేర్చుకోవాలి .ధన్యవాదములు.

    Like

Leave a reply to Anonymous Cancel reply