ఈ వినాయకచవితికి మా గణపయ్య కు ఉండ్రాళ్ళ తో పాటు ,మామిడికాయ పులిహోర నైవేద్యం.అర్ధమైపోయుంటుంది మీకు ఈపాటికి,మా పెరట్లోని 7సంవత్సరాల వయస్సున్న ఈ మామిడి చెట్టు,4సంవత్సరాల క్రితం నుండీ కాయడం మొదలైంది .సంవత్సరానికి రెండు సార్లు కాస్తుంది.ఈసారి వర్షాలు బాగా పడినందువల్లనో ఏమో బాగా కాసింది. ఏ విధమైన మందులూ,ఎరువులూ వేయము.అక్కడక్కడా ఉండే విడివిడి కాయలు కాకుండా ,ఇట్లాంటి గుత్తులు చాలా వచ్చాయి .వినాయకచవితి కదా!అందరికీ పంచుతున్నాము.అట్లా ఇవ్వడంలో చాలా ఆనందం ఉంటుంది కదండీ ! మీ అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు .
మా పెరట్లోని పునాస మామిడికాయలు
Beautiful
LikeLike
Thank you sir.
LikeLike
మీ మామిడికాయలని వెంఠనే కోసుకుని ఉప్పూ కారం అద్దుకుని తినెయ్యాలని ఉంది..
LikeLike
ధన్యవాదాలు అనూగారూ.ఆలస్యమెందుకు ?వెంటనే తినేయండి.మీరు మల్కాజ్గిరి చుట్టుపక్కల ఉంటే చెప్పండి,అందజేస్తాను.
LikeLike
chala bagundi aunty
LikeLike
బాగున్నాయండి .మా ఇంట్లో పదేళ్ళ చెట్లు రెండు ఉన్నాయి .బాగా కాసాయి
LikeLike
thank you sahana.
LikeLike
ధన్యవాదాలు రాధిక గారూ !
LikeLike
super ga unnayi
LikeLike
thank you swapna garu.
LikeLike