బావున్నారాండీ అందరూ? బ్లాగు వ్రాసి చాలా రోజులైపోయింది .కొత్తగా అన్పిస్తుంది వ్రాస్తుంటే.ఇంచుమించు రెండు నెలలుగా ,ఖాళీ దొరక్క ఈఅంతర్జాలం వేపు చూడటం లేదు .తొంగిచూసాననుకోండి,లోపలికొచ్చి మొత్తానికి చూడాలని అన్పిస్తుంది.చదివిన తరువాత కామెంట్ పెట్టాలనిపిస్తుంది.ఈ గొడవంతా ఎందుకు లే అని ,ఈ దరిదాపుల్లోకి రావడం మానేసాను.వ్రాయడం మర్చిపోతానేమోనని ,చిన్న అనుమానం కూడా వచ్చిందండోయ్! అందుకే ఈ టపా .+శుభవార్త కూడా .అమెరికా లో ఉంటున్న మా చిన్నబ్బాయి వివాహం డిశంబర్ 12న హైదరాబాదు లో జరగుతుంది. ఇంటికి చిన్న చిన్న రిపేర్లు, రంగులు వేయించడం,పనుల్లో పడిపోయాం.నవంబర్ 9న,విఘ్నేశ్వరుడికి బియ్యం కట్టి ,పసుపు కొట్టి ,లగ్నపత్రికలు వ్రాసుకోవడంతో ,పెళ్ళి పనులు మొదలైనవి .ఇప్పుడిక అస్సలు సమయం దొరకదు ఇంకో రెండు నెలలు దాకా .అందుకే అందరికీ ఈ పలకరింపు.ఉంటానండీ మరి!
మా ఇంట్లో పెళ్ళి సందడి.
శుభాకాంక్షలు
LikeLike
Congrats !!!!
LikeLike
Congrats !!!!
LikeLike
Hearty congratulations…….
LikeLike
స్వాగతం నా బ్లాగు లోనికి మీకు.ధన్యవాదములు.
LikeLike
thank you verymch praveena garu!
LikeLike
సత్యగారూ!స్వాగతం.ధన్యవాదాలు .మీ తలుపులు తెరుచుకోవడం లేదేమిటి?Typed with Panini Keypad
LikeLike
రాణి గారు నిజంగానే చాలా రోజులైంది మిమ్మల్ని అదే మీ బ్లాగ్ చూసి . మీ బాబుకి వివాహ శుభాకాంక్షలండి .
LikeLike
ధన్యవాదాలు రాధిక గారూ !మీ టపాలు చాలా వరకూ చదువుతూ నే ఉన్నను,కానీ ఖాళీ దొరక్క వ్యాఖ్యలు। పెట్టడం లేదు .
LikeLike
మీ అబ్బాయికి ముందస్తు వివాహ శుభాకాంక్షలు
LikeLike
ధన్యవాదాలు రవిశేఖర్ గారూ
LikeLike