8 Comments

  1. 'తెరవని పుస్తకం ' గారూ ! నా బ్లాగుకు స్వాగతం .మీరు సరిగ్గా చెప్పారు.అది 90 సంవత్సరాలు క్రింద కట్టిన మా తాతగారింట్లోని నాపరాయి గచ్చు. ఆ ఇంట్లో 3 కుటుంబాలు ఇప్పటికీ ఉంటున్నారు.

    Like

  2. మోహన్ కృష్ణ గారూ ! నా బ్లాగు కు స్వాగతం .మీరు చెప్పింది కరక్టేనండీ. ధన్యవాదాలు .

    Like

Leave a reply to sarma Cancel reply