మా పదిహేడురోజుల ప్రయాణం- 3

ఏమిటో! ఈ చార్ ధామ్ గురించి ,రెండు ముక్కలు వ్రాసికొని, నాలుగు ఫోటోలు పెట్టుకొంటే ఉభయతారకంగా ఉంటుందనుకొని మొదలుపెట్టానండీ!ఏవేవో సమస్యలు, అన్నీ తప్పులే.మా అబ్బాయి అందుబాటులో లేడు. ఉంటే నా కు సహాయం చేస్తాడు, ఫోన్ లో విసిగించడమెందుకులే అని ,ఆ తప్పుల తడకలే పోస్ట్ చేసేస్తున్నాను. ఈ పోస్ట్ లో ఫోటోస్ పెడదామని ప్రయత్నం, ఏమవుతుందో చూడాలి. 

3 Comments

  1. ఎప్పటి మాటా! దగ్గరగా నలభై ఏళ్ళకితం హరిద్వార్ వెళ్ళేను, గంగలో స్నానం, రాంఝూలా,లక్ష్మణ్ ఝూలా, కొండమీద మానసాదేవి గుడి, దానికి కేబుల్ కార్ లో ప్రయాణం, గంగ హారతి అబ్బో ఎన్ని మధుర ఘట్టాలు, మళ్ళీ గుర్తుకు తెచ్చారు

    Like

  2. బాబాయి గారూ! కుశలమేనా? చాలా రోజులైంది మిమ్మల్ని పలకరించి, ఆరోగ్యం బాగుంది కదా! అన్నీ వివరంగా వ్రాయాలని అనుకున్నాను, కానీ కుదరడం లేదు. ఫోటోలైనా పెడదామని ఈ ప్రయత్నం.

    Like

Leave a reply to nagarani yerra Cancel reply