మళ్లీ వచ్చే ప్రయత్నం

అందరూ బావున్నారు కదండి! చాలారోజులు అయిపోయిందండీ,బ్లాగులో పోస్ట్ పెట్టి, ఖాళీ లేక కొంచెం , మధ్యమధ్యలో నేను ఏదో రెండు పూలు నాలుగుఆకులు, ఫోటోలు పెడదామని ప్రయత్నించచినా కుదరలేదు. కారణాలు తెలుసుకొని సరిచేసుకొనేంత అవగాహన నాకు లేక ఊరుకున్నాను. ఇదిగో!ఇప్పుడిలా మాఅబ్బాయి దగ్గరకొచ్చాము కొన్ని రోజులు, తను నా బ్లాగ్ ను blogspot నుండి wordpressకు మార్చాలని చెప్పి ,అదంతా చేసి నాకు నేర్పించి, ప్రయత్నించమన్నాడు.పబ్లిష్ అవుతుందో లేదో చూడాలి మరి.

Leave a comment