మా పెరట్లోని సన్నజాజి ,విరజాజి డాబా మీద ఎట్లా విరగబూసాయో చూడండి . బుట్టలోవి విరజాజులండీ .చెట్టు నిండుగా పూసినవేమో సన్నజాజులు .వాటిని చెట్టు .నుండి బుట్టలోకి … More
Author: raniyerra
హమ్మయ్య ! పిట్టపిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోయాయోచ్!
పదిహేను రోజులుగా మాకు మంచి కాలక్షేపం కలగచేసిందండీ,మా పెరట్లోని పిట్టగూడు .ఇవ్వాల్టితో కథ సుఖాంతమైపోయింది .ఈరోజు ఉదయం మూడు పిట్టలు బైటకు వచ్చి కిందా మీదా పడుతూ … More
పిట్ట పిల్లలు బయటకు వచ్చేసాయి .
ఇందుమూలముగా మీకందరికీ తెలియచేయునదేమనగా మా పెరట్లో నారింజ చెట్టుకు ,గూడు కట్టి ,నాలుగు గుడ్లు పెట్టిందో బుజ్జిపిట్ట .గుడ్లు చూపాను మీకు గత టపాలో . పిల్లలని … More
పిట్ట దొరికింది ఫోటోకు .
హమ్మయ్య!ఎలాగయితేనేం,మొత్తానికి కష్టపడి బుజ్జిపిట్టను ఫోటో లో బంధించేశానండీ .మూసిఉన్న కిటికీ తలుపు నలుపు రంగు అద్దం లో దాని ప్రతిబింబాన్ని చూసుకుంటూ ముక్కు తోపొడుస్తూ ఉంది ఉదయాన్నే … More
పిట్ట కొంచెం గుడ్డు ఘనం
మా వాకిట్లో నారింజచెట్టు కొమ్మల్లో చిన్న పిట్ట కట్టిన గూడు చూడండి .ఎంత బావుందో! పక్షి గూడు చూసినప్పుడల్లా దాని నైపుణ్యం చూసి,అది దానికి ఎలా సాధ్యం … More
మీ ఇంట్లో మీరే చేసేసుకోండి . దాల్ మిక్శ్చర్ .
బజారులో దొరికేవాటికన్నా,రుచిగా ఉంటుంది ,ఎందుకంటే ఉప్పు కారం మన ఇష్టప్రకారం వేసుకుంటాం కాబట్టి . సోయాగింజలు,బొబ్బర్లు,పెసలు,పచ్చిశనగపప్పు,పచ్చిబఠానీలు,అన్నీ సమాన కొలతలో తీసుకుని ,విడివిడిగా,4గంటలపాటు నానబెట్టుకోవాలి .అన్నింటినీ విడి విడిగానే … More
ఇవీ మావే! కాస్త .చూడండి .
ఇవన్నీ మాఇంటి చుట్టూ ఉన్న కాస్త .స్థలం లో మేం పెంచుకుంటున్న మొక్కలకు పూసిన పూలు .ఉదయాన్నే వాటన్నిటినీ ఒకసారి పలకరించకపోతే ఏదో మిస్ అయినట్లు ఉంటుంది … More
మొగలి పూవు .
ఈ ఫోటో ల్లో ఉన్నది మొగలిపూవు .పల్లెటూరు లో పుట్టి పెరిగిన వారికి ఈ సంగతి తెలుసు ,కానీ ,నగరవాసులకు తలియకపోవచ్చు,అనుకుంటున్నాను .నగరాల్లో ఉండే బ్లాగు మిత్రులకు,దీన్ని … More
గుసగుసలు
వాతావరణం కొంచం చల్లగా మారింది కదా! మా ఇంట్లోని పక్షులు చాలా ఉత్సాహంగా .ఆడటం మొదలు పెట్టాయి .తెల్లవారడంతోనే కిలకిలాఅరుపుల తో మొదలైంది ,వాటి అల్లరి . … More
ఏం చేయాలి?
నాణేనికి బొమ్మ బొరుసు ఎట్లా ఉంటాయో ,అదే విధంగా ప్రతీ విషయం లోను,ప్రతీ వస్తువు లోనూ మంచీ చెడూ రెండూ కలిసే ఉంటాయి . సహజంగానే అందరం … More