మీకు తెలుసా ?

భార్య _భర్త   , పతి _పత్ని, మొగుడు-పెళ్ళాం, శ్రీమతి __శ్రీవారు, గృహిణి_-గృహస్థు, ఇంటాయన-ఇంటావిడ, ఇల్లాలు-???కష్టేఫలే మాష్టారు వారి భార్య ను ప్రస్తావిస్తూ ,ఇల్లాలు అంటారు.నాకెందుకో హఠాత్తుగా ఇల్లాలు…

మా మట్టి గణపతి.

నా చిన్నప్పటి నుండీ మా ఇంట్లో వినాయక చవితికి అప్పటికప్పుడు చేసిచ్చే మట్టి వినాయకుణ్ణే పెట్టడం అలవాటు .నేనూ అదే కొనసాగిస్తున్నాను.ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా రంగులగణపతిని…

మొక్కజొన్న దోశలు.

వారం రోజుల క్రితం కొన్న మొక్కజొన్న పొత్తుల్ని ఈరోజు టిఫిన్ రూపంలోకి మార్చేసాను.ముదిరిపోయి ,ఎండిపోయిన, వాటిని,నోట్లో వేసుకొని కష్టపడటం కంటే ,రోట్లో వేసి రుబ్బేయడం నయమన్పించింది.[రోలు అంటే…

మా పెరట్లోని పునాస మామిడికాయలు

ఈ వినాయకచవితికి మా గణపయ్య కు ఉండ్రాళ్ళ తో పాటు ,మామిడికాయ పులిహోర నైవేద్యం.అర్ధమైపోయుంటుంది మీకు ఈపాటికి,మా పెరట్లోని 7సంవత్సరాల వయస్సున్న ఈ మామిడి చెట్టు,4సంవత్సరాల క్రితం…

జూ పార్క్

మేము హైదరాబాద్ కు వచ్చి 18 సంవత్సరాలు అయ్యింది .ఇన్నాళ్ళకు మొదటిసారి   హైదరాబాదు లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ చూడ్డానికి వెళ్ళాము ,నాలుగురోజుల క్రితం.అప్పటికప్పుడు అనుకుని…

రాగిపిండి పిట్టు

ఇది పాతకాలం పిండి వంట.మా చిన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన శుభకార్యాల్లో చేసేవారు .ఇప్పుడు ఎవరూ చేయడం లేదనుకుంటున్నాను.బియ్యప్పిండి తో చేస్తారు గోదావరి జిల్లాల్లో. వేడివేడిగా తింటే చాలా…

పిట్టల కధ -కొనసాగింపు+ముగింపు

‘గూడు గుడ్డు పిట్ట ,రిపీట్’ అని,జూలై 27న  నేను పెట్టిన టపాకు ,కొనసాగింపు, ఇంకా ముగింపు కుడా ఈటపా . పిట్ట ఈసారి గుడ్లు పెట్టిన దగ్గరనుండీ…

return gifts

మా ఇంటి చుట్టూ నిలబడి మాకు ఆహ్లాదాన్ని పంచుతున్న ,మా మొక్కలు, చెట్లు ఇవి . బాగా పడుతున్న వర్షాలకు, అన్ని చక్కగా పెరిగాయి. కొద్ది రోజుల్లో…

మా చిన్నప్పుడు …

మా చిన్నప్పుడు రాఖీ పండుగ కు ఈ హడావిడి ఏమీ ఉండేది కాదు.జంధ్యాలు వేసుకొనే వారు ,పాతవి తీసేసి కొత్తవి వేసుకుంటారని మాత్రం। తెలుసు.పెళ్ళైన తరువాత గోదావరి…