మా మట్టి గణపతి.

నా చిన్నప్పటి నుండీ మా ఇంట్లో వినాయక చవితికి అప్పటికప్పుడు చేసిచ్చే మట్టి వినాయకుణ్ణే పెట్టడం అలవాటు .నేనూ అదే కొనసాగిస్తున్నాను.ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా రంగులగణపతిని పెట్టలేదు.చూడండి మా పర్యావరణహిత బొజ్జగణపయ్యను.

17 Comments

  1. చాలా బాగున్నాడండి మీ గణపతి. మీకు వినాయక చవితి శుభాకాంక్షలు.

    Like

  2. thank you jaya garu ఈ రోజు మీ బ్లాగు ।చూసాను.మీ వంటి చిత్రకారిణి నుండి నా బ్లాగు కు కామెంట్ రావడం నాకు చాలా సంతోషం .

    Like

  3. ధన్యవాదాలు ప్రసాదరావు గారూ .నా బ్లాగుకు స్వాగతం .మీకూ చవితి శుభాకాంక్షలు

    Like

  4. ధన్యవాదములు రాజారావు గారూ .నాబ్లాగుకు స్వాగతం .మీ వంటి పెద్దలు విద్యావంతులు ,నా బ్లాగు। చూసి వ్యాఖ్య కూడా పెట్టడం నాకు చాలా సంతోషంగాఉంది .

    Like

  5. మట్టి గణపతి ఆరాధన చేసి చాలా మంచి పని చేసారు..ఇతు పర్యావరణ పరిరక్షణతో పాటూ పూజాకార్యం కూడా నెరవేరినందుకు ధన్యవాదాలు

    Like

Leave a comment