మా మట్టి గణపతి. raniyerraSeptember 9, 2013Uncategorized Post navigation PreviousNext నా చిన్నప్పటి నుండీ మా ఇంట్లో వినాయక చవితికి అప్పటికప్పుడు చేసిచ్చే మట్టి వినాయకుణ్ణే పెట్టడం అలవాటు .నేనూ అదే కొనసాగిస్తున్నాను.ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా రంగులగణపతిని పెట్టలేదు.చూడండి మా పర్యావరణహిత బొజ్జగణపయ్యను. Share this: Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Like Loading...
బహు మనోజ్ఞ మూర్తి ,ప్రప్రథమ పూజ్యుండు,కార్య సఫల తిచ్చు ఘనుడు – వినుడు!మిమ్ము మమ్ము గూడ 'మీ మట్టి గణపతి 'కాచు గాత ! రాణి గారు ! మిగుల —– సుజన-సృజన LikeLike Reply
thank you jaya garu ఈ రోజు మీ బ్లాగు ।చూసాను.మీ వంటి చిత్రకారిణి నుండి నా బ్లాగు కు కామెంట్ రావడం నాకు చాలా సంతోషం . LikeLike Reply
ధన్యవాదములు రాజారావు గారూ .నాబ్లాగుకు స్వాగతం .మీ వంటి పెద్దలు విద్యావంతులు ,నా బ్లాగు। చూసి వ్యాఖ్య కూడా పెట్టడం నాకు చాలా సంతోషంగాఉంది . LikeLike Reply
మట్టి గణపతి ఆరాధన చేసి చాలా మంచి పని చేసారు..ఇతు పర్యావరణ పరిరక్షణతో పాటూ పూజాకార్యం కూడా నెరవేరినందుకు ధన్యవాదాలు LikeLike Reply
చాలా బాగున్నాడండి మీ గణపతి. మీకు వినాయక చవితి శుభాకాంక్షలు.
LikeLike
వినాయకచవితి శుభాకాంక్షలు మీకు అందరికీ!
LikeLike
వినాయక చవితి శుభాకాంక్షలు http://brundavanam.org/publications.html
LikeLike
మంచి పని … శుభాకాంక్షలండీ…
LikeLike
చాలా బాగుంది. వినాయక చవితి శుభకామనలు.
LikeLike
Beautiful ga vundi 🙂
LikeLike
బహు మనోజ్ఞ మూర్తి ,ప్రప్రథమ పూజ్యుండు,కార్య సఫల తిచ్చు ఘనుడు – వినుడు!మిమ్ము మమ్ము గూడ 'మీ మట్టి గణపతి 'కాచు గాత ! రాణి గారు ! మిగుల —– సుజన-సృజన
LikeLike
thank you jaya garu ఈ రోజు మీ బ్లాగు ।చూసాను.మీ వంటి చిత్రకారిణి నుండి నా బ్లాగు కు కామెంట్ రావడం నాకు చాలా సంతోషం .
LikeLike
ధన్యవాదాలు కిషోర్ వర్మగారూ .
LikeLike
నా బ్లాగు కు స్వాగతం సాహితి గారూ !మీకూ వినాయకచవితి శుభాకాంక్షలు .
LikeLike
ధన్యవాదాలు ప్రసాదరావు గారూ .నా బ్లాగుకు స్వాగతం .మీకూ చవితి శుభాకాంక్షలు
LikeLike
ధన్యవాదాలండీ.
LikeLike
thank you praveena garu.
LikeLike
ధన్యవాదములు రాజారావు గారూ .నాబ్లాగుకు స్వాగతం .మీ వంటి పెద్దలు విద్యావంతులు ,నా బ్లాగు। చూసి వ్యాఖ్య కూడా పెట్టడం నాకు చాలా సంతోషంగాఉంది .
LikeLike
మట్టి గణపతి ఆరాధన చేసి చాలా మంచి పని చేసారు..ఇతు పర్యావరణ పరిరక్షణతో పాటూ పూజాకార్యం కూడా నెరవేరినందుకు ధన్యవాదాలు
LikeLike
ధన్యవాదాలు నవజీవన్ గారూ !నా బ్లాగు కు స్వాగతం .
LikeLike
chala andamga vinayakudini thayaru chesaru aunty.
LikeLike