సోయా బొబ్బర్ల కూర.

సోయా బొబ్బర్లు కూర:కావలసినపదార్దములు::సోయా గింజలు:50 గ్రాములుబొబ్బర్లు:100 గ్రాములు:ఉల్లిపాయలు :2టమాటో:1పెద్దదిఅల్లం వెల్లుల్లి పేస్టు :చిన్న చెంచపచ్చిమిర్చి :2ఇలాచి :1లవంగాలు :2షాజీర :పావు స్పూన్ :ఉప్పు, కారం,పసుపు:సరిపడినంత.నూనె :2 స్పూన్స్ …

చిట్కా :

          నాకుఉన్న  ఆవగింజంత ఆరోగ్య స్పృహ కారణంగా ఆహరం విషయం లో ,బుల్లి తెరపైన, పుస్తకాల్లోనూ పోషకాహార నిపుణులు చెప్పే ,సలహాలు…

నేనూ బ్లాగర్నేనా?

 ఇట్లా  తెలుగులో కూడా బ్లాగ్లు ఉంటాయని కొన్ని నెలల క్రితమే ఈనాడు వారి తెలుగువెలుగు పుస్తకం ద్వారా తెలుసుకొని అపుడపుడు చూడడం మొదలుపెట్టాను .ముందుగా  తెలుగువేలుగుకు ధన్యవాదములు…

జోన్నదోసేలు

కావలసినవి; మినపప్పు: 1గ్లాసుతెల్లజోన్నలు:2గ్లాసులుఇద్లిరవ్వ;1గ్లాసుమెంతులు:అరచెంచపచ్చిశనగపప్పు:రెండుచెంచాలు తయారుచేయు విధానము;మినపప్పు, జొన్నలు  శుభ్రంగా కడిగి విడివిడిగా  5 ఘంటలు  నానబెట్టుకోవాలి.జొన్నలు  పైన పొరతో ఉంటాయి కాబట్టి నానడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి.సెనగపప్పు,…

జొన్నపిండి జంతికలు,

కావలసిన పదార్దములు:జొన్నపిండి 4 గ్లాసులుమినపప్పు 1 గ్లాసువాము 2 పెద్ద చెంచతెల్లనువ్వులు 4 చెంచాలువెన్న 2 చెంచాలునీళ్ళు  సరిపడానూనె వేయించడానికి సరిపడినంతఉప్పు రుచికి సరిపడినంత,చేయు విధానము చేయు;;విధానముమినపప్పును…

కేండీ.

చూశారా మా కేండీని కేండీని  అది మా ఇంట్లో ఎప్పటికీ చంటిపిల్లే.దా ని కోసమని అచ్చం దానిలాగే ఉన్నబొమ్మ మా .మా అబ్బాయి। అమెరికా .నుంచి .తెచ్చాడు.ఆ…