నమస్తే అండీ! అందరూ బావున్నారు కదా! చాలా రోజులైపోయింది ఇటు వైపు వచ్చి,అందుకే అందర్నీ ఒకసారి పలకరించి పోదామని ,ఈ ఫోటో , ఇంకా ప్రశ్న కూడా. ఇంతకీ ఫోటో లో ఉన్నదేమిటో చెప్పండి.
ధన్యవాదాలు బాబాయ్ గారూ ! ఈ సంభోధన మీకు అభ్యంతరం లేదు కదండీ !మీరిద్దరూ ఒకటే కానీ ,వంటింటి సామ్రాజ్యం లో పిన్ని గారు 'కొంచెం'ఎక్కువ కదండీ ! అది దోసకాయ లో గింజలు పట్టుకుని ఉండే భాగం .దోసకాయలో గింజలు తినరు మా ఇంట్లో .కాయ కోసి, ఆ భాగాన్ని ప్రక్కకు విసిరితే ,అది తిరగబడి అట్లా కనబడింది. వెంటనే నాకే అర్థం కాలేదు .చాలా రోజుల విరామం తరువాత బ్లాగులో ఏం పెట్టాలా అని ఆలోచిస్తున్న నాకు కోతికి కొబ్బరి కాయ దొరికినట్లైందన్నమాట.మరొక్కసారి ధన్యవాదాలు .
బాయ్! పిన్నీ!! ఈ సంబోధన అభ్యంతరం లేదు కదండీ! ఎంతమాటన్నావు తల్లీ! ఆత్మీయులను చేసుకుంటానంటే అంతకంటే ఆనందమా!!! చాలా అనందం అమ్మాయి, నిజం చెప్పద్దూ, చాలానే ఆలోచించాం కాని కుదరలేదు, అది ఇలా దోసగింజల తొక్కు అని ఊహించలేకపోయాం. దానికి తోడు అది పక్కన ముళ్ళలా ఉండటం మరికాస్త గందరగోళపరచింది. 🙂
This comment has been removed by the author.
LikeLike
edo purugu ayi untadi 🙂
LikeLike
పురుగు కాదండీ! స్వప్న గారూ ! ఎవరెవరు ఏమేమి చెబుతారో చూద్దాం .
LikeLike
సొర చేప ఎముక పక్కల ముళ్ళులా ఉంటాయి, మంత్రం వేసేందుకు వాడేవారు.
LikeLike
నమస్కారం శర్మ గారూ ! మీరు చెప్పింది కాదండీ! అది అచ్చమైన శాకాహారం.
LikeLike
కాకరకాయ.
LikeLike
కాదండీ! ఆ కాయ పైన తొక్క పసుపు గా ,లోపల తెల్లగా ఉంటుంది . ఇప్పుడు చెప్పేస్తారు లెండి .
LikeLike
failed
LikeLike
అయ్యయ్యో! మీరు fail కావడమేంటండీ, ఒక్కసారి పిన్ని గారి సహాయంతో ప్రయత్నం చేయండి బాబాయ్ గారూ!
LikeLike
ఇద్దరం ఉమ్మడిగా, ఏకీభావంతో విఫలమయ్యాం.అన్నట్టు మేమిద్దరం ఒకటే కదా! 🙂
LikeLike
ధన్యవాదాలు బాబాయ్ గారూ ! ఈ సంభోధన మీకు అభ్యంతరం లేదు కదండీ !మీరిద్దరూ ఒకటే కానీ ,వంటింటి సామ్రాజ్యం లో పిన్ని గారు 'కొంచెం'ఎక్కువ కదండీ ! అది దోసకాయ లో గింజలు పట్టుకుని ఉండే భాగం .దోసకాయలో గింజలు తినరు మా ఇంట్లో .కాయ కోసి, ఆ భాగాన్ని ప్రక్కకు విసిరితే ,అది తిరగబడి అట్లా కనబడింది. వెంటనే నాకే అర్థం కాలేదు .చాలా రోజుల విరామం తరువాత బ్లాగులో ఏం పెట్టాలా అని ఆలోచిస్తున్న నాకు కోతికి కొబ్బరి కాయ దొరికినట్లైందన్నమాట.మరొక్కసారి ధన్యవాదాలు .
LikeLike
బాయ్! పిన్నీ!! ఈ సంబోధన అభ్యంతరం లేదు కదండీ! ఎంతమాటన్నావు తల్లీ! ఆత్మీయులను చేసుకుంటానంటే అంతకంటే ఆనందమా!!! చాలా అనందం అమ్మాయి, నిజం చెప్పద్దూ, చాలానే ఆలోచించాం కాని కుదరలేదు, అది ఇలా దోసగింజల తొక్కు అని ఊహించలేకపోయాం. దానికి తోడు అది పక్కన ముళ్ళలా ఉండటం మరికాస్త గందరగోళపరచింది. 🙂
LikeLike
మిమ్మల్ని గందరగోళపరచినందుకు సారీ!బాబాయ్ గారు .
LikeLike
It is just fun ammay!
LikeLike