‘ముగ్ధ’ బంతులు

మొదటి అంతస్తు లోని మా ఇంటి వరండాలో , కుండీలో పూసిన బంతుల్లాంటి బంతిపూలు.రోజుకు నాలుగైదు సార్లన్నా వాటివంక చూసి మురిసిపోతున్నామంటే నమ్మండి.

5 Comments

  1. thanks లలిత గారూూ మీ బోలెడన్ని కబుర్లు క్రమం తప్పకుండా చదువుతుంటాను. చక్కగా చెబుతారు మీరు .మీ జింకలు బాగున్నారా?ఆయ్!అన్నట్టు మాది పగో జిల్లా అండీ మరి.!

    Like

  2. నాగరాణిగారు, నా కబుర్లు చదువుతున్నందుకు బోల్డన్ని థాంక్స్! మా బుజ్జిజింకలు గెంతులేస్తూ – వాళ్లు బిజీగా వుండి నన్ను ఇంకా బిజీగా వుంచుతున్నారు . మీరూ మా సోదరి-జిల్లా వారని తెలిసి సంతోషించాను 😊

    Like

Leave a comment